కేంద్ర కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన NTODAY NEWS: మంచిర్యాల రిపోర్టర్: శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం శ్రేణులు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ […]
మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం
కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారనే ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను సోమవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు […]
వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
సుందరయ్య భవన్‌లో తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ NTODAY NEWS: భువనగిరి పట్టణం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్‌లో గురువారం తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు, గొరిగి సోములు మాట్లాడుతూ— దేశంలో కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ, కార్మికులను కేవలం చాకిరీకి పరిమితం చేసే విధానాలను […]









