Tag: may day

పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి

పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి–ర్యాకల శ్రీశైలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి NTODAY NEWS: బొమ్మలరామారం మండలం కార్పొరేటు పెట్టుబడుదారి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు పోరాటాలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు గురువారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలో139 వ మే డే ప్రపంచకార్మిక దినోత్సవ సందర్భంగా మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ఆధ్వర్యంలో పది గ్రామ శాఖలలో జెండాలు ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా […]

మే డే ఉద్యమ స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లు రద్దుకై పోరాడుదాం..

మే డే ఉద్యమ స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లు రద్దుకై పోరాడుదాం.. 139వ మే డే సందర్బంగా జిల్లా కేంద్రంలో కదం తొక్కిన ఏఐటీయూసీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం.. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురిచేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కొడ్ల రద్దుకై మేడే స్ఫూర్తితో పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ కార్మిక వర్గానికి […]

మండల కేంద్రంలో మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు

బొమ్మలరామారం మండల కేంద్రంలో మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు NTODAY NEWS: బొమ్మలరామారం మండలం బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల సిపిఐ కార్యదర్శి అన్నేమైన వెంకటేశం పాల్గొని సిపిఐ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల చెమట కష్టం బంగార కన్న ఎక్కువ వజ్రం కన్నా క్రాంతి వంతమైనది అని అన్నారు శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు […]

మేడే కార్మికుల పోరాట స్ఫూర్తి కి చిహ్నం

మేడే కార్మికుల పోరాట స్ఫూర్తి కి చిహ్నం–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు భట్టుపల్లి అనురాధ NTODAY NEWS: భువనగిరి పట్టణం మేడే కార్మికుల పోరాట స్ఫూర్తికి చిహ్నం అని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు.గురువారం రోజున భువనగిరి పట్టణంలో ఘనంగా మేడే దినోత్సవం నిర్వహించడం జరిగింది. సింగన్నగూడెం, హౌసింగ్ బోర్డు కాలనీ,హన్మాన్ వాడ పట్టణంలోని సిపిఎం జెండా లను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ అమెరికాలోని 1886లోఅమెరికాలో […]

మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలి

మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలి–దాసరి పాండు సిఐటియు జిల్లా అధ్యక్షులు NTODAY NEWS: భువనగిరి పట్టణం మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు దాసరి పాండు అన్నారు 139వ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో మండలంలో ఉన్న హమాలి మున్సిపల్ భవన నిర్మాణం గ్రామపంచాయతీ తదితర రంగాల జెండాలను ఎగురవేసుకొని భువనగిరి పట్టణంలోని ఉన్న జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సిఐటియు జిల్లా […]

Back To Top