నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు — సిఐ నాగరాజు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో సిఐ నాగరాజు ఆధ్వర్యంలో నాకాబంధి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడప రాదని నెంబర్ ప్లేట్లు లేకుండా, తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని , అలా ఇస్తే చట్టపరమైన చర్యలు […]
చిట్యాల లో పల దుకాణాలకు జరిమానాలు
చిట్యాల లో పల దుకాణాలకు జరిమానాలు నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఆదేశాల మేరకు చిట్యాల పట్టణంలోని పలు షాపులను తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ ను వాడుతున్న పలు షాపులకు జరిమానాలు విధించారు నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ సిబ్బంది పలు షాపులకు హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రవణ్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. […]
హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి
హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి (NTODAY NEWS) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం గ్రామ రైతులు డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఆసిఫ్ నాహర్ కాలువ నీటిని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ వినతి పత్రం అందజేశారు , రామన్నపేట మండలంలోని కక్కిరేణి పల్లివాడ, […]