చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదిశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సాత్విక కూతురు చిన్నారి క్లింకార డోలరోహణ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు గౌడ్, […]
నకిరేకల్ నియోజకవర్గాన్ని అనీ విధాలుగా అభివృధి చేస్తా
నకిరేకల్ నియోజకవర్గాన్ని అనీ విధాలుగా అభివృధి చేస్తా—– నకిరేకల్ వేముల వీరేశం (NTODAY NEWS) మే 6 నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కెట్‌పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 300 లభ్దిదారులకు కల్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ కింద మంజూరైన చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 543 చెక్కులను మంగళవారం రోజున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందజేశారు. ఈ […]

