ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గా దేవి నిర్వాహకులకు ఎస్ఐ జగన్ మాట్లాడుతూ. కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద ఎల్లప్పుడూ నిర్వాహకులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ఫైబర్ తో కూడిన మండపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా దీపం వెలిగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అఖండ […]