సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ NTODAY NEWS: భువనగిరి సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా భువనగిరి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం భువనగిరి బస్టాండ్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పాల్గొని మాట్లాతూ. మజ్జిగ శరీరంలోని వేడిని తగ్గిస్తుందని, జీర్ణవ్యవస్థ కు మేలు చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరూ ఎండాకాలం లో తప్పనిసరిగా మజ్జిగను తీసుకోవాలని ఆయన […]
మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలి
మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలి–దాసరి పాండు సిఐటియు జిల్లా అధ్యక్షులు NTODAY NEWS: భువనగిరి పట్టణం మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు దాసరి పాండు అన్నారు 139వ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో మండలంలో ఉన్న హమాలి మున్సిపల్ భవన నిర్మాణం గ్రామపంచాయతీ తదితర రంగాల జెండాలను ఎగురవేసుకొని భువనగిరి పట్టణంలోని ఉన్న జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సిఐటియు జిల్లా […]