యాదాద్రి భువనగిరి జిల్లా,బీబీనగర్ మండల కేంద్రంలోని లిటిల్ బడ్స్ హై స్కూలు లో దేవినవరాత్రులు మరియు బతుకమ్మ ,దసరా పండుగలను పురస్కరించుకుని ఎర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు విద్యార్థుల,తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీబీనగర్ మాజి సర్పంచ్ మల్లగారి బాగ్యలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం పుస్తకాలలో ఉన్న అంశాలను బోధించడమే విద్యా కాదు అని,మన సంస్కృతి,సాంప్రదాయాలను,ఇతివృత్తాలను వారికీ అర్దమయ్యేలా వివరిస్తూ,పండుగల విశిష్టలను తెలియజేస్తూ […]
శ్రీ కాకతీయ స్కూల్లో బతుకమ్మ సంబరాలు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని గుజ్జ గ్రామపంచాయతీ పరిధిలో మండల కేంద్రంలోని శ్రీ కాకతీయ స్కూల్ విద్యాసంస్థలో ఆ విద్యాసంస్థ చైర్మన్ జ్యోతి శ్రీనివాస్, ఇంచార్జ్ వీరమల్ల నవీన్ కుమార్, ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ రాజు […]
తిరుపతి లడ్డు వివాదం పై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్- బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
ఎల్బీనగర్ సెప్టెంబర్ 30) NToday News. ప్రతినిధి తిరుపతి లడ్డూ వివాదంపై విశ్వహిందూ పరిషత్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న — గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!! హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2024 – కొత్తపేటలోని ఓమ్నీ హాస్పిటల్ చౌరస్తా వద్ద వివేకానంద నగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ […]