Tag: praveen murder issue

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

తూర్పుగోదావరి జిల్లాదేవరపల్లి మండలం దేవరపల్లి మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ డాక్టర్ పగడాల ప్రవీణ్ మృతి పై దేవరపల్లి మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక సంత మార్కెట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది క్రైస్తవులపై దాడులు అరికట్టాలని పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ దేవరపల్లి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు […]

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నిజానిజాలు ప్రభుత్వం వెంటనే ప్రజలకు తెలియజేయాలి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అదనపు కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి క్రిస్టర్ విజ్ఞప్తి. చిలకలూరిపేట శాంతినిలయం చర్చ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అదనపు కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బ్రదర్ నందమూరి క్రిస్టర్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు వెల్లడించాలని కోరారు.  చిలకలూరిపేట నియోజకవర్గ క్రైస్తవ నాయకులు అంతా పాల్గొన్న ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ  మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని, […]

Back To Top