రజక వృత్తిదారులకు రక్షణ కల్పించాలి NTODAY NEWS: చిట్యాల రజక వృత్తిదారుల రక్షణ కల్పించి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం మండల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రజక వృత్తిదారుల పై నిత్యం జరుగుతున్న సామాజిక దాడులను […]
చట్ల వెంకన్న రచించిన “రజకుల చరిత్ర” పుస్తకావిష్కరించిన గోపి రజక
చట్ల వెంకన్న రచించిన “రజకుల చరిత్ర” పుస్తకావిష్కరించిన గోపి రజక ➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి NTODAY NEWS: తెలంగాణ ▪ ప్రభుత్వాలు రజక రచయితలను ప్రోత్సహించాలి యామంకి యుగేంధర్ ▪ రాష్ట్ర అధ్యక్షులు సర్ధార్ గోపి రజకను సన్మానించిన చట్ల వెంకన్న బహుజనుల కులాల్లో రచనలు చేసే వ్యక్తులే అరుదు అందులో రజక కులంలో చాలా తక్కువ మంది రచయితలు ఉండటం వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం ఉండకపోవడం వల్ల మరుగున పడిపోయే […]
రజక సమస్యలు ఉపాధి కల్పనకై రామన్నపేట మండల సదస్సు
రజక సమస్యలు –ఉపాధి కల్పనకై రామన్నపేట మండల సదస్సు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతున్న రజక వృత్తిదారుల సంఘం (TRVS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య గారు, ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, ప్రజా సంఘాల జిల్లా నాయకులు బొడ్డుపల్లి వెంకటేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి ,జిల్లా కమిటీ సభ్యులు కొండూరు శంకరు ,బొడ్డుపల్లి లింగయ్య, వడ్లకొండ రమేష్ ,పొన్న ఉప్పలయ్య, భువనగిరి శ్రీనివాస్, వివిధ సొసైటీల అధ్యక్షులు పెద్దలు […]









