భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి– యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: భువనగిరి భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి డిస్పోజల్ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శనివారం రోజున భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగు సూచనలు […]
రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం
రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం, బొమ్మలరామారం మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు NTODAY NEWS:బొమ్మలరామారం, జూన్ 04 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలు,అన్ని గ్రామాల్లో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం రైతులకు మేలు జరుగుతాయని ఈనెల 3 నుండి 19 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. భూభారతి చట్టం అమలు సందర్భంగా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్, మునిరాబాద్ గ్రామంలో […]
కదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించాలి
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలోకదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించి శ్రీ వారి భక్తులకు గిరి ప్రదక్షిణకు రహదారి ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటూ కదిరి రెవెన్యూ అధికారికి విశ్వ హిందూ పరిషత్ తరుపున వినతిపత్రం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి కదిరి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుమ్మర వాండ్లపల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారు చెంచు లక్ష్మీ సమేతంగా వెలసారని అందుకే ఈ క్షేత్రానికి “ఖాద్రీ […]









