Tag: sriram

కొర్రకోడులొ కన్నుల పండుగ సీతారామ కళ్యాణం

కొర్రకోడులొ కన్నుల పండుగ సీతారామ కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా కల్యాణానికి వచ్చిన వానరం కూడేరు ఏప్రిల్6 ( NTODAY NEWS) మండల పరిధిలోని కొర్రకోడు గ్రామం లో శ్రీరామ నవమి పండుగ సందర్బంగా సీత రామ కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షం లో జరిగింది.ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వచ్చిన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణానికి హాజరైన వానరం స్వామివారి కల్యాణానికి ముందు ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది కళ్యాణం […]

Back To Top