Tag: students ap

శ్రీ వెంకటేశ్వర కళాశాలని వెంటనే ఓపెన్ చేయాలి

శ్రీ వెంకటేశ్వర కళాశాలని వెంటనే ఓపెన్ చేయాలి ఏలూరు జిల్లా కామవరపుకోట శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఈ సంవత్సరం నుండి అడ్మిషన్ తీసుకోవడం లేదని తల్లిదండ్రులు, విద్యార్థులు వాపోతున్నారు. కామవరపుకోట మరియు భీమడోలు కాలేజీలను తిరుపతి తిరుమల దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కామవరపుకోట కాలేజీలో తిరుమల తిరుపతి  దేవస్థానం వారు ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసుకోమని, స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకోలేమని చెబుతున్నారని, అడ్మిషన్స్ తీసుకునే సమయంలో ఇలా జరగడం వల్ల అయోమయ పరిస్థితిలో […]

వేసవి సెలవులను విద్యార్థులు ప్రణాళిక బద్దంగా సద్వినియోగం చేసుకోవాలి

వేసవి సెలవులను విద్యార్థులు ప్రణాళిక బద్దంగా సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సురేంద్ర సూచించారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించు వేసవి విజ్ఞాన శిబిరానికి యర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు ముఖ్య వక్తగా విచ్చేసారు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంను ప్రతీ ఒక్క విద్యార్ధి సద్వినియోగం చేసుకోవాలని వేసవి సెలవలను […]

ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్

ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి ఈ రోజు విడుదలయిన JEE MAINS -2025 ఫలితాలలో స్థానిక గొల్లపూడి లోని ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈర్ల బిందు శ్రీ (H. NO 250311058454) ఆల్ ఇండియా ర్యాంక్ -142 ,CH.షణ్ముఖ సాయి (H. NO 250310843001)ఆల్ ఇండియా ర్యాంక్ 274,అంతే కాకుండా 11 మంది విద్యార్థులు 10000 లోపు ర్యాంక్ లు సాధించారని,53 మంది విద్యార్థులు JEE […]

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి

విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి అమరావతి:- భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా […]

Back To Top