సమాజ సంక్షేమం కోసమే ఈ అవగాహన సదస్సు.: ఎస్పీ కంచి శ్రీనివాసరావు. అనధికార వెబ్సైట్లు ను వినియోగించకపోవటమే ఉత్తమం.::సైబర్ క్రైమ్ కౌన్సిలర్ ” కొత్తపల్లి ప్రదీప్ పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని ఏఎం రెడ్డి, ఎన్.ఈ. సి, ఎం.ఐ.ఎం, ఈశ్వర్ మరియు టి.ఇ.సి ఇంజనీరింగ్ కళాశాలు వాసవి, కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో గత కొద్ది రోజులుగా సైబర్ క్రైమ్ ఫై విద్యార్థినీ విద్యార్థులకు ఆవాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కారిక్రమంలో ముఖ్య అతిధిగా పల్నాడు జిల్లా […]