Tag: summer camp

విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం

విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం NTODAY NEWS నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కునూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నల్గొండ జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి హాకీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే నెల ఒకటో తారీకు నుండి జూన్ 5 వరకు వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం 50 మంది విద్యార్థులతో విజయవంతంగా ముగిసిందని […]

వేసవి శిబిరాన్ని సందర్శించిన నల్గొండ జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి

వేసవి శిబిరాన్ని సందర్శించిన నల్గొండ జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి (NTODAY NEWS) నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో నిర్వహిస్తున్న వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14 గ్రామాలలో వివిధ క్రీడలలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని గ్రామీణ […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »