Tag: summer holidays

వేసవి హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

వేసవి హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉరుమడ్ల గ్రామంలో వేసవి హాకీ శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభించారు నల్గొండ జిల్లా క్రీడా మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో భారత జాతీయ క్రీడ అయిన హాకీ శిక్షణను మే 1 నుండి జూన్ 6వ తేదీ వరకు ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు హాకీ కోచ్ గంగాపురం రాము తెలిపారు హాకీ క్రీడను […]

అంగన్వాడీ స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించాలి

అంగన్వాడీ స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించాలి …….సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం.మహేష్, ఇబ్రహీంపట్నం. అంగన్వాడి స్కూల్స్ కి ఎండల తీవ్రత రీత్యా తక్షణమే వేసవి సెలవులు ప్రభుత్వం ప్రకటించాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు జరిగిన ఇబ్రహీంపట్నం మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) సర్వసభ్య సమావేశంలో నిరసన తెలియజేసి అంగన్వాడి సమస్యల పరిష్కారానికి పెరిగిన ధరలు వైద్య విద్య ఖర్చుల రీత్యా […]

Back To Top
Translate »