భారీ వర్షంలో హైవేపై కారు నడపడం సవాలుగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ విజిబిలిటీ, జారే రోడ్లు, మరియు ఇతర అనూహ్య పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు 1. వాహనం సిద్ధంగా ఉంచడం: • వైపర్స్: విండ్‌షీల్డ్ వైపర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. వైపర్ బ్లేడ్‌లు దెబ్బతిన్నట్లయితే, వాటిని మార్చండి. • టైర్లు: టైర్ల ట్రెడ్ మంచి స్థితిలో ఉండేలా చూడండి, ఎందుకంటే జారే రోడ్లపై గ్రిప్ చాలా […]
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 04 గురువారం జిల్లాలో కురిసిన అకాల వర్షం,ఈదురు గాలులు,వడగళ్ల వానతో,నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి మరియు దయ్యం బండ తండాలో నిన్న కురిసిన అకాల వర్షాలు,ఈదురు గాలులు,వడగళ్ల వానకు వరి చేనులు,మామిడి తోటలు […]
నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ విప్
నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: తుర్కపల్లి, ఏప్రిల్ 04 అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలకుతులం అయిన వ్యవసాయ పంటలను, మామిడి తోటలను శుక్రవారం రోజున ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సందర్శించారు.ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి,వడ్లు, మామిడితోటలో మామిడి కాయలు నెలరాలయి, దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఓదార్చారు. […]









