Tag: unemployed

5000కు పైగా ఉద్యోగ అవకాశాలతో భారీ జాబ్ మేళా

5000కు పైగా ఉద్యోగ అవకాశాలతో భారీ జాబ్ మేళా ఏప్రిల్ 13, ఆదివారం —NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్: యువతకు విజయవంతమైన కెరీర్ అవకాశాలు అందించేందుకు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం నాడు బీబీనగర్‌లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాను బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అంబటి తరుణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతుండగా, […]

భారత నౌకాదళంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త

భారత నౌకాదళంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ నేవీ తాజాగా అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 29 ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసే పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌ కనీసం 50 శాతం మార్కులతో […]

Back To Top
Translate »