సమస్యలు ఉంటే చెప్పండి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం అంకన్న గూడెం గ్రామంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులను కలిసి మాట్లాడుతూ సమస్య ఏదైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పంచాయితీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చేసిందని అందులో భాగంగా గ్రామంలో […]









