వనజీవి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం కార్యదర్శి తాడూరి చంద్రం (NTODAY NEWS) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నలగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి తాడురీ చంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ ముద్దు బిడ్డ ఇంటి పేరుని వనజీవిగా మార్చుకుని వనజీవి ధరిపల్లి రామయ్య గారి స్వగృహం ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం రెడ్డిపల్లి పట్టణము నందు వనజీవి […]









