ఘనంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం NTODAY NEWS: చిట్యాల హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గదేవి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన 23వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య […]
తిరుమలనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
కమనీయంగా తిరుమలనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం NTODAY NEWS: చిట్యాల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల, నల్గొండ జిల్లా: చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు […]
అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
చిట్యాల అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ NTODAY NEWS: చిట్యాల చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS: చిట్యాల పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం చిట్యాల 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సిలివేరు శేఖర్‌కు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని […]









