*అమెరికా ‘షట్‌డౌన్’ ఎత్తివేత..? NTODAY NEWS: ప్రత్యేక కథనం ఎం. కోటేశ్వరరావు అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ ప్రభుత్వ మూత ( షట్‌డౌన్ )ను ఎత్తివేసేందుకు ఆదివారం నాడు నాంది పలికారు. మూత 41వ రోజు సోమవారం నాడు ఎనిమిది అంశాలపై పార్లమెంటు ఎగువ సభ సెనెట్‌లో తీర్మానాలు ఆమోదం పొందాయి. బుధవారం నాడు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ముందుకు వచ్చిన తరువాత చేసే తీర్మానంతో అధికారికంగా ప్రభుత్వ మూతకు తెరపడుతుందని భావిస్తున్నారు. […]
శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..!
శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..! -గంట రాజు NTODAY NEWS:అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్ఢ్ ట్రంప్ తాజాగా తెరపైకి తెచ్చి, ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర చర్చకు శ్రీకారం చుట్టారు. అమెరికాకు ప్రమాదకరమని భావిస్తున్న దేశాలపై గత కొద్ది నెలలుగా సుంకాలతో ఇబ్బంది పెట్టడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఆ ఎత్తుగడ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో, అణ్వస్త్రాల అంశాన్ని లేవనెత్తి; కొత్త పద్ధతిలో బ్లాక్‌మెయిల్ చేయడానికి సంకల్పించినట్టుగా అర్థమవుతుంది. భారతదేశంతో పాటు మరిన్ని దేశాలను సుంకాలతో […]
సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయ దుందుభి!
సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయ దుందుభి! -ఎం. కోటేశ్వరరావు NTODAY NEWS: ప్రత్యేక కథనం 2025 జూన్ 24న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్ మమ్దానీ నవంబరు 4న జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై, పార్టీ మీద […]
ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం?
ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం? -హరికృష్ణ నిబానుపూడి యు. ఎస్. క్లైమేట్ ఎమర్జెన్సీ అడ్వైసర్ NTODAY NEWS: ప్రత్యేక కథనం ప్లాస్టిక్‌ల వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలూ మరణాలు ప్రపంచానికి ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల హెచ్చరించింది. ప్లాస్టిక్‌లలో క్యాన్సర్లు, అల్జీమర్స్, ఇతర వ్యాధులను కలిగించగల హానికర రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల హృద్రోగాలు, పక్షవాతాల బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. […]
అక్టోబర్ విప్లవం.. ప్రపంచానికి ప్రత్యామ్నాయం..
అక్టోబర్ విప్లవం.. ప్రపంచానికి ప్రత్యామ్నాయం.. NTODAY NEWS:- ప్రత్యేక కథనం ఎస్. వెంకట్రావు 9490099333 ప్రపంచ చరిత్రలో అనేక విప్లవాలు జరిగాయి. సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక విప్లవాలెన్నిటినో మానవజాతి చూసింది. వీటన్నిటిలో అతి విశిష్టమైనది, చరిత్ర గతిని మార్చివేసినది 1917లో సంభవించిన మహత్తర రష్యన్ విప్లవం. ఈ విప్లవం ఒక కొత్త సామాజిక వ్యవస్థకు.. ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి దోచుకోని, దోపిడీలేని సోషలిస్టు వ్యవస్థకు జన్మనిచ్చింది. పాత సామాజిక విప్లవాలు […]

