Tag: YSRCP

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమం

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ :- వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గం శ్రీసాత్యసాయి జిల్లా లో భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు పెనుకొండ మెడికల్ కాలేజీ పనులు పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు,, మన వైస్సార్సీపీ కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ , మరియు జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ మరియు […]

శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్ సిపి మండల కన్వీనర్

తనకల్లు మండలం ముల్లోల్లపల్లి గ్రామం నందు అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త దయ్యపు శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ BS మక్బూల్ మృతిని భార్య కాంతమ్మ కుమారులు సురేష్ శేఖర కుటుంబ సభ్యులు నాగార్జున,నాగరాజు,మోహన లను పరామర్శించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా కల్పిస్తుంది మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మబ్బు అశోక్ […]

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైయస్‌ఆర్‌

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైయస్‌ఆర్‌ NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్ తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాప‌కం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం ముద్ర వేసిన దివంగత నేత డా” వైయస్‌ఆర్‌ 16వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న దివంగతనేత వైయస్ఆర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సమన్వయకర్త బి. యస్.మక్బూల్. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి జనం మధ్యలో లేకపోయినా జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని […]

వైఎస్ఆర్ సిపి యర్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుని ఎన్నిక

వైఎస్ఆర్ సిపి యర్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షునిగా బళ్ల సత్యనారాయణ NTODAY NEWS:- తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి సతీష్ అధ్యక్షతన వైసీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించి గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా బళ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికఅయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పుట్టా దైవ వరప్రసాద్, మామిడిపల్లి సుధీర్ కుమార్, మట్టా సత్యనారాయణ, గాడి పెద్దిరాజు కార్యదర్శులుగా తానుకొండ […]

వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పూల శ్రీనివాస రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో గాండ్లపెంట మండలంలో వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పూల శ్రీనివాస రెడ్డి 27/05/2025వ తేదీన గాండ్ల పెంట మండలం, కటారపల్లి పంచాయతీ, గొల్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడి ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం కావాలని వైసిపి నాయకులు ద్వారా తెలుసుకున్న వైసిపి రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి  ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. […]

Back To Top
Translate »