BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 25 December 2025, 10:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నూతన ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేతలు

తెలంగాణ
25 Dec, 2025 - 10:23 AM
628 వీక్షణలు

నూతన ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేతలు

NTODAY NEWS: ఆమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా, ఆమడగూరు,  స్థానిక పోలీస్ స్టేషన్ కు బదిలీపై విచ్చేసిన నూతన ఎస్సై గోపాల్ కృష్ణ ను టిడిపి నేతలు మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సై గోపాల్ కృష్ణను పూలమాలలు దుశాలవాలతో సన్మానించారు.ఈ సందర్బంగా మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.అలాగే మండలంలో వ్యవసాయ బోరుబావుల వద్ద విద్యుత్ ట్రాన్సపార్మర్ లు దొంగతనాలు చేస్తున్నారని ఎస్సై దృష్టికి తీసుకోచ్చారు.అదేవిధంగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.యువత మద్యం సేవిస్తున్నారని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్ఐని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబ్బీర్ బాషా, టిడిపి నాయకులు కుమార్ రెడ్డి,రాజారెడ్డి,వడ్డెర సంఘం అధ్యక్షులు దొనకొండ రమణప్ప,మంజుల లక్ష్మన్న,రమణ,కిష్టప్ప,టైలర్ రామాంజులు,నరసింహమూర్తి, మారుతీ,శంకర,హనుమంతు రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube