ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్

Spread the love

బొమ్మలరామారం మండలంలో మొట్టమొదటిగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

NTODAY NEWS: బొమ్మలరామారం

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం,బొమ్మలరామారం మండలంలో గురువారం రోజున ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పలు గ్రామాల్లో పర్యటించనున్నారు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు బొమ్మలరామారం మండల కేంద్రంలో ఆప్టిమస్ (షేక్ మెట్) కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మరియు 3:30 నిమిషాలకు మల్యాల గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నిమిషాలకు తిరుమలగిరి గ్రామంలో మండలంలోని మొట్టమొదటిగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొంటారని భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ తెలిపారు ఈ కార్యక్రమానికి తాజా మాజీ ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, తదితరులు పాల్గొనాలని తెలిపారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »