BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

గ్రామ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైన సర్పంచ్

తెలంగాణ
13 Jan, 2026 - 11:58 AM
171 వీక్షణలు

గ్రామ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైన సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామం, గ్రామ ప్రజల సౌకర్యార్థం, గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో లోత్తునూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆయన స్వయంగా పనుల వద్ద ఉండి పర్యవేక్షించారు. నిర్వహించిన ముఖ్యమైన పనులు: పైపులైన్ మరమ్మతులు: గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రధాన పైపులైన్లలో ఉన్న లీకేజీలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పిచ్చి మొక్కల తొలగింపు: ప్రధాన రహదారి ఇరువైపులా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. చెట్ల కొమ్మల కత్తిరింపు: రహదారికి ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కత్తిరించారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి: ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామాన్ని స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి గ్రామస్థుడు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొని పనులను విజయవంతం చేశారు. #VillageDevelopment #RuralInfrastructure #LocalGovernance #Gollapalli #Lothunur #PublicWorks #CommunityParticipation #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube