BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

ఘనంగా ‘యేసు క్రీస్తు వాగ్దాన పండుగ'

తెలంగాణ
09 Jan, 2026 - 11:46 PM
208 వీక్షణలు
చొప్పదండిలో ఘనంగా 'యేసు క్రీస్తు వాగ్దాన పండుగ' NTODAY NEWS: చొప్పదండి మండలం  ​చొప్పదండి, జనవరి 10: చొప్పదండి మండల కేంద్రంలోని GRRR ఫంక్షన్ హాల్ లో శుక్రవారం 'యేసు క్రీస్తు వాగ్దాన పండుగ' కార్యక్రమం యేసు క్రిస్తు వాగ్డన పండగ కి వచ్చిన హోలీ ఘోస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ చర్చి క్రైస్తవ సోదరి మణులు చేసిన యేసయ్య పాటలకు డాన్స్ నృత్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టు కున్నాయి ఆకర్షణ గా నిలిచారు.అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక సదస్సుకు నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​ప్రముఖుల సన్మానం: ​కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను బిషప్ డాక్టర్ థామస్ దెహమాని అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి మరియు బిషప్ డాక్టర్ గుండెటి శాంతి కుమార్ హోలీ ఘోస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభా వేదికపై ముఖ్య నాయకులకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ​ప్రార్థనలు మరియు సందేశం: ​సమావేశంలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి బిషప్ డాక్టర్ థామస్ దైవ సందేశాన్ని అందించారు. అనంతరం రాష్ట్రం మరియు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరి సోదరులు, మహిళలు చిన్నారులు స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ​Follow us on Website Facebook Instagram YouTube