News Headlines

కొండమడుగు గ్రామం కురుమ కులస్తులకు ఉగాది పండుగ అంటే వారికి ప్రత్యేకత 

Spread the love

హిందూ బంధువులకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు..                                                                                                                                                                                   NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద భాస్కర్ కురుమ

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం కురుమ కులస్తులకు ప్రతి సంవత్సరం ఉగాది అంటే వారికి ఒక ప్రత్యేకత ఉన్నది ఉగాది పర్వదినం సందర్భంగా వారి కులదైవం అయినటువంటి బీరప్ప స్వామి ఆలయం వద్ద బోనం, పచ్చడిని చేసి స్వామివారికి సమర్పించి స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని ముచ్చటిస్తూ ఎంతో ఆనందంగా ఈ రోజును గడుపుతారు గ్రామం పచ్చని పంటలతో ఉండాలని మా గొడ్డు గోదలకు కరువు ఉండవద్దని ఆ యొక్క దేవదేవుని సంపూర్ణ చల్లని దీవెనలు మాపై ఉండాలని వారంత మనస్ఫూర్తిగా కోరుకుంటారూ జై కురుమ జై జై కురుమ జై చండీశ్వర కొండమడుగు కురుమ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించిన ఇట్టి కుల పెద్దలు ఇటుకపెళ్లి ఐలయ్య , చీర నాగేష్ , మరియు కుల పెద్దలు గొరిగి మల్లయ్య, జల్లి మల్లేష్ డీకే. బాల నరసింహ, నరే జంగయ్య, కడెం బక్కయ్య, గొరిగే నరసింహ, గొర్రెల మేకల పెంపక దారుల సంఘం అధ్యక్షులు మిర్యాల మైసయ్య, రాగుల మహేష్ మోటే మహేష్, గంజి శివకుమార్, నారి భాస్కర్, మిర్యాల మహేష్, మిర్యాల సురేష్,చీర పరమేష్, బాల్డా. భాస్కర్,రాగుల భాస్కర్, గొరిగే వెంకటేష్, గులాన్ శివ, కడెం అనిల్, మిర్యా సాయికుమార్, నరే శంకర్, చేగురు శంకర్, అక్షయ్, బన్నీ,ఉపేందర్, గొరిగే శివ, గొరిగే శంకర్, మరియు కురుమ యువ నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top