టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 40 మంది టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ ను జీవశాస్రం ఉపాధ్యాయురు వెంకటేశ్వర్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్భంలో హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ గీత 20 సంవత్సరాలుగా UTF స్ట్వడిమెటీరియల్ ను చదివితే టెన్త్ విద్యార్థులు మంచి ఉత్తర్ణత సంధించడం ఖరారు అన్నారు 3000 రూపాయలు విలువ చేసే స్ట్పతి మెటీరియలకు విద్యార్థులకు వెంకటేశ్వర్ రెడ్డి అందించడం చాలా సంతోషమని తెలివారు. జీవశాస్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి ముట్లాడుతు టెన్త్ విద్యార్మలకు UTF స్ట్పడీ మెటరియల్ చాలా ఉపయోగకరమని మేథావులచే తయారు చేయబడిన ఈ పుస్తకాలలో అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించిన మాదిరి ప్రశ్నప్రతాలలు, జవాబులు ఇవ్వడం జిరిగిందని విద్యార్థులు కచ్చితంగా వీటిధి ఉపయోగించుకోవాలని కోరారు ఈ క్రమంలో ఉపాధ్యాయులు ప్రేమికుమార్, భ్నోర్, రాముంజలు, మనీహర్, ప్రన్నో తదితరులు పాల్గొన్నారు.













