News Headlines

అక్రమ రేషన్ మాఫియా కళ్ళెం వేసిన విజిలెన్స్

Spread the love

అక్రమ రేషన్ మాఫియా డాన్ నరేంద్రుడికి కళ్ళెం వేసిన విజిలెన్స్ సీఐ ఉమర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పేదలందరికీ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రేషన్ మాఫియా డాన్ నరేంద్రుడికి ఎట్టకేలకు కళ్లెం వేసిన విజిలెన్స్ పోలీస్ వారు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల దగ్గర్లో సుమారు 50 కింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న నరేంద్రుడు వాహనాన్ని చాకచక్యంగా పట్టుకొని రేషన్ డాన్ కు సింహ స్వప్నంగా మారిన విజిలెన్స్ సిఐ ఉమర్. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని మరోసారి నిరూపించిన విజిలెన్స్ సిఐ ఉమర్. విజయవాడలోని పలు ప్రాంతాలను తన అక్రమ రేషన్ కేంద్రాలుగా చేసుకొని లక్షల సంపాదిస్తున్న నరేంద్రుడు తిరువూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలో బడా రేషన్ డాన్లకు అనుమానం రాకుండా కొరియర్ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నరేంద్ర ప్రతినెలా రెండో తారీకు నుండి 15వ తారీకు వరకు ఇతనికి ఇదే పని ఎవరైనా రేషన్ బియ్యం ఇవ్వకపోతే సివిల్ సప్లై అధికారులతో దాడులు చేపించి ఎవరైనా నాకు ఇవ్వాల్సిందే అన్ని రేషన్ డీలర్లను, ఏం డి యు వాహనదారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్న నరేంద్రుడు నన్నెవడ్రా ఆపేది అని విర్రవీగుతున్న నరేంద్రుడికి విజిలెన్స్ పోలీస్ వారు వారిదైన శైలిలో గుణపాఠం చెప్పారు వేచి చూడాలి ఇప్పటికైనా నరేంద్రుడి ఆగడాలు ఆగిపోతున్నాయో లేదో ఏదేమైనా విజిలెన్స్ సీఐ ఉమర్ తీసుకున్న చర్యలకు హ్యాట్సాఫ్ పోలీస్ అని విజయవాడ నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top