భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ సహకారం తో

Spread the love

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ సహకారం తో

NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ

కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కొండమడుగు గ్రామానికి చెందిన కోలన్ బాలమణి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కొండమడుగు తాజా మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , ఉప సర్పంచ్ రంగా కృష్ణవేణి గోపాల్ గౌడ్ , మాజీ వార్డు సభ్యులు పెంటపోయిన రాము , మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ దేశం శ్రీనివాస్ గౌడ్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆకుల శేషు హనుమంతరావు , వాకిటి చంద్రశేఖర్ రెడ్డి , తుమ్మల దర్శన్ , భాషబోయిన బాలరాజు , ఎరుకలి రవి గౌడ్ , మట్ట లింగం , కోట సత్తయ్య , పెంటబోయిన లక్ష్మయ్య, గంజి రాము,బాల్ద భాస్కర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్, ఉపాధ్యక్షులు శివగళ్ళ ధనరాజ్, ప్రసాద్ మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »