నకిరేకల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
నకిరేకల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన
సెప్టెంబర్ 05, 2026 శనివారం రోజున మధ్యాహ్నం నకిరేకల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
- రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.
- రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
- పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
- అనంతరం నకిరేకల్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
కావున ఊరుమడ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము.
మీ...
తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు
పల్లపు బుద్ధుడు
చిట్యాల మార్కెట్ డైరెక్టర్
కోనేటి యాదగిరి
చెరుకు సైదులు
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు
జన్నపాల శీను
4వ వార్డు మెంబర్