BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 06 April 2026, 05:49 pm
Posted by : కూనురు మధు

​చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
06 Apr, 2026 - 05:49 PM
2,297 వీక్షణలు

​చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్ 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి నూతన తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్ సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రభుత్వ బదిలీల్లో భాగంగా చిట్యాల మండలానికి నియమితులయ్యారునూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌కు చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి పూలమొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, సిబ్బంది సమన్వయంతో మండల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు ​ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, ఆయా విభాగాల ప్రతినిధులు పాల్గొని నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.