BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 06 July 2026, 08:42 pm
Posted by : కూనురు మధు

వేముల వీరేశం నూతన చాంబర్ ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
06 Jul, 2026 - 08:42 PM
119 వీక్షణలు

శుభాకాంక్షలు తెలిపిన సర్పంచుల బృందం

నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారి నూతన చాంబర్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్యాల మండల పెద్ద కాపర్తి సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం నేతృత్వంలో మండల సర్పంచుల బృందం హాజరైంది. ​ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం  కాటం వెంకటేశం మరియు సర్పంచులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో చిట్యాల మండల సర్పంచులు:
​ఆవుల సుందర్ యాదవ్, ​జోగు సురేష్, ఆవుల యాదయ్య, ​అందే రాములు, ​నారగోని దుర్గయ్య
​తదితర ముఖ్య నాయకులు మరియు మండల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.