BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:49 pm
Posted by : K MAHESH

జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:49 PM
21 వీక్షణలు

క్విజ్‌లో నాలుగో స్థానం.. వ్యాసరచనలో ఆరో స్థానం సాధించిన విద్యార్థులు

నెల్లికుదురు, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): మహబూబాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్నికల అవగాహన క్విజ్, వ్యాసరచన పోటీల్లో నెల్లికుదురు పీఎం శ్రీ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ పోటీల్లో ఉత్తమ స్థానాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో సింగారం దీక్షిత్, అమృతవర్షిణి నాలుగో స్థానం సాధించగా, వ్యాసరచన పోటీల్లో పి. సిరివెన్నెల ఆరో స్థానం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గూడూరి ఉపేందర్ రావు తెలిపారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేసి, మార్గదర్శకత్వం వహించిన గైడ్ టీచర్ పి. నవీన్ కుమార్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీల్లో చురుకుగా పాల్గొని ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల అధ్యాపక, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది అభినందించారు.