BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 19 March 2026, 10:38 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో రోడ్డు ప్రమాదం : యువకుడికి గాయాలు ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
19 Mar, 2026 - 10:38 PM
1,738 వీక్షణలు

చిట్యాలలో  రోడ్డు ప్రమాదం : యువకుడికి  గాయాలు ​

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు రామన్నపేట నుండి చిట్యాల వైపు తన ద్విచక్ర వాహనంపై  వస్తున్నాడు. భువనగిరి రోడ్డులో ఎదురుగా వస్తున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఒక డీసీఎం  వాహనం నితిన్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో యువకుడు నితిన్  గాయపడ్డాడు. ​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నితిన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ​ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పోలీసులు, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.