BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 03:08 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
12 Aug, 2026 - 03:08 PM
66 వీక్షణలు

బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ పై 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్తలు ఖండించారు

మంచిర్యాల: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు 

వీరబెల్లి రఘునాథ్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ కార్యకర్తలు 

తీవ్రంగా ఖండించారు.

లక్షపేట ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 

బీజేపీ నేతలు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై వీరబెల్లి రఘునాథ్ 

ఎప్పటి నుండో పోరాడుతున్నారని అన్నారు.

బిఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ రావు వ్యక్తిగత దూషణలకు దిగడం 

సరైనది కాదని, ఇలాంటి సంస్కృతిని కార్యకర్తలు సహించబోమని హెచ్చరించారు.

ఎవరు ఏ అభివృద్ధి పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను బీజేపీ కార్యకర్తలు సవాల్ చేశారు.