BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 10:27 pm
Posted by : NAGARAJU GADE

సంతకవిటి సర్పంచ్ అభ్యర్థిగా గట్టి శారద నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
20 Nov, 2026 - 10:27 PM
13 వీక్షణలు

కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు

సంతకవిటి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): విజయనగరం జిల్లా సంతకవిటి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టి శారద శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గట్టి రఘుబాబు సతీమణి అయిన గట్టి శారద, మండల పార్టీ అధ్యక్షుడు గట్టి భాను, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి భారీ ర్యాలీగా ఎన్నికల అధికారుల వద్దకు చేరుకున్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.