BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 08:19 pm
Posted by : K MAHESH

‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 08:19 PM
16 వీక్షణలు

ఉద్యమకారులకు పిలుపు.. అంబేద్కర్ సెంటర్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కేసముద్రం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): ఈ నెల 22వ తేదీన ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర, బహిరంగ సమావేశాన్ని జయప్రదం చేయాలని కేసముద్రం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చాగంటి కిషన్ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కేసముద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం చాగంటి కిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న మేడారంలో జరిగే పాదయాత్ర, సమావేశానికి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ మాజీ కన్వీనర్ మోడెమ్ రవీందర్ గౌడ్, విద్యార్థి యువజన జేఏసీ మాజీ కన్వీనర్ దండు శ్రీనివాస్, మంద భాస్కర్, బాల్ మోహన్, సోమారపు వెంకటయ్య, గండ్ల మలేందర్, డాక్టర్ బాబు, డాక్టర్ యకాంతం, బ్రహ్మచారి, తరాల విజయ్ కుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.