BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 08:48 pm
Posted by : K MAHESH

జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 08:48 PM
20 వీక్షణలు

జెండర్ ఈక్వాలిటీ అంశంపై నిర్వహించిన రోల్ ప్లే పోటీల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం

చెన్నారావుపేట, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): మండల స్థాయిలో నిర్వహించిన రోల్ ప్లే పోటీల్లో అమీనాబాద్ తెలంగాణ ఆదర్శ పాఠశాల (TGMS) విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

పాపులేషన్ ఎడ్యుకేషన్ సెల్ ఆధ్వర్యంలో 'రోల్ ప్లే ఆన్ జెండర్ ఈక్వాలిటీ' (లింగ సమానత్వం) అనే అంశంపై చెన్నారావుపేట మండల స్థాయిలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమీనాబాద్ TGMS విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి స్థానాన్ని సాధించారు. దీంతో రేపు వరంగల్‌లో జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి పాపమ్మ ఒక ప్రకటనలో వెల్లడించారు. పోటీలకు ఎం. అనుపమ, సిలువేర మహేందర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ చిట్ట జ్యోతి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.