BREAKING
thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు
Date of Publish : 05 July 2026, 09:32 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్

జాతీయం అంతర్జాతీయం
05 Jul, 2026 - 09:32 PM
120 వీక్షణలు

కలబురిగి | కర్ణాటక | NTODAY NEWS

కర్ణాటకలో రాత్రి వేళ సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సును నడిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలబురిగి–చించోలి మార్గంలో నడుస్తున్న బస్సులో హెడ్‌లైట్లు పనిచేయకపోవడంతో, కండక్టర్ తన సెల్‌ఫోన్ టార్చ్ లైట్‌ను ఆన్ చేసి పట్టుకోగా డ్రైవర్ బస్సును నడిపినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హెడ్‌లైట్లు పనిచేయని బస్సును రాత్రివేళ రోడ్డుపై నడపడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై సంబంధిత రవాణా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.