BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 05 July 2026, 09:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నంద్యాలలో ఇద్దరు టీచర్లు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 09:30 PM
118 వీక్షణలు

నంద్యాల మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పులిమద్ది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావు ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సెలవులో ఉండగా, ఆయన స్థానంలో ఎస్‌జీటీ విజయ్ భాస్కర్ విధులు నిర్వహించారు. జూలై 2న పాఠశాలకు 14 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో నమోదు చేసి, మిగిలిన 13 మందిని గైర్హాజరుగా గుర్తించారు.

అయితే, కృష్ణారావు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో 14 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. హాజరు వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఉపాధ్యాయులు కృష్ణారావు, విజయ్ భాస్కర్‌లను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.