BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 05 July 2026, 09:23 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

జనసేన ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత సవాల్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:23 PM
103 వీక్షణలు

పోలవరం | NTODAY NEWS

పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన వ్యాఖ్యలకు బుట్టాయిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు తీవ్రంగా స్పందించారు.

ఇటీవల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, "పోలవరం నియోజకవర్గంలో పెత్తందారుల వ్యవస్థ పోవాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన బుచ్చిరాజు, "పెత్తందారులు మిమ్మల్ని అణిచివేస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు?" అని ప్రశ్నించారు. అలాగే విలాసవంతమైన ఇల్లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, భూములు వంటి ఆస్తులు ఎలా కూడబెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలతో పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఈ అంశంపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.