BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 05 July 2026, 09:08 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

‘తల్లికి వందనం’ పథకం.. ఇలా చేయండి

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:08 PM
95 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ నెల 16, 17, 18 తేదీల్లో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.

ఈ పథకానికి తాము అర్హులా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికారిక పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. అలాగే అర్హులైన వారికి నిధులు జమ కావాలంటే ఆధార్ సంఖ్య బ్యాంక్ ఖాతాకు అనుసంధానం (Aadhaar Seeding) చేసి ఉండాలి. ఇంకా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హతను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్:

https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ కానున్నాయి. కాబట్టి ఆధార్-బ్యాంక్ లింకింగ్, ఈ-కేవైసీ వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.