BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 05 July 2026, 09:29 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:29 PM
126 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ, గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గల్లంతైన వారిని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందని హోంమంత్రి తెలిపారు. శోధన కార్యక్రమంలో ఎలాంటి అలసత్వం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మత్స్యకారుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న ఆమె, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.