BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 07:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లిలో టీడీపీలోకి చేరిన వైసీపీకి చెందిన 10 కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 07:36 PM
132 వీక్షణలు

పోతనపల్లిలో టీడీపీలోకి వైసీపీకి చెందిన 10 కుటుంబాలు మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో ఘనంగా పార్టీలో చేరికలు 

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ధారావతు భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో పలువురు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో జొనుబోయిన రాజా (నాగరాజు), జొనుబోయిన ప్రసాదు, తెరగొర్ల గోపి, జొనుబోయిన మరేశ్వరావు, జొనుబోయిన రమేష్, వాసం రమేష్, తెల్లూరి పండు (వంశీ) తదితరులు ఉన్నారు. పోతనపల్లిలో మంత్రి సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరడంతో గ్రామంలో పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని స్థానిక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, సుధాకరరావు, పాపారావు, శంకరరావు, గుంపుల రాము తదితరులు పాల్గొన్నారు.