BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 08 December 2025, 06:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

1వ ఆంధ్రప్రదేశ్ షిటో ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్-2025

తెలంగాణ
08 Dec, 2025 - 06:33 AM
236 వీక్షణలు

1వ ఆంధ్రప్రదేశ్ షిటో ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్-2025

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు ఆదివారం రోజు అన్నగా (07-12-2025) నంద్యాల జిల్లా బనగానపల్లె లో ఆంధ్ర ప్రదేశ్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కోల ప్రతాప్ సమక్షంలో జరిగిన 1st Andhra pradesh shito Ryu Karate championship-2025లో పుంగనూరు పట్టణంకి చందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిలాల నుండి కరాటే విద్యార్థులు కరాటే మాస్టర్లు కరాటే కోచ్స్ పాలుగొనరు. Kata మరియు Kumite విభాగాలలో పుంగనూరు కి చందిన P.V. Sahasra (Gold medal 🥇) Zuha Fathima (Gold medal🥇 ) K.Pavithra (Gold medal 🥇) K.Ritwik (Gold medal🥇) G.Karthikeya (Gold medal🥇) M Thaneeswara Kumar Reddy (Gold medal🥇) B Naveneesh Reddy(Gold medal🥇) G.Shresta (Silver Medal🥈 ) Y.Mohith (Silver medal🥈) T. Gnana Vikas (Silver Medal🥈) T.Devansh (Silver medal🥈) A.Hishnu (Bronze medal🥉) V.Jeevan Kumar (Bronze medal🥉) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూల్ జిల్లా ఒలింపిక్ అసోషియట్ చైర్మెన్ రామాంజనేయులు, బనగానపల్లె మాజీ సర్పంచ్ BC రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube