20న గుంటూరులో యోగా పోటీలు .....
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
20న గుంటూరులో యోగా పోటీలు
గుంటూరు ఎన్టీఆర్ కాలనీలోని మున్నంగి హైస్కూల్‌లో ఈ నెల 20న ఉమ్మడి జిల్లాస్థాయి యోగా పోటీలు జరగనున్నాయి.
గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 8 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. పాల్గొనేవారు ఆధార్, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి వయసు ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలి.
విజేతలు అక్టోబర్ 10, 11 తేదీల్లో కావలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు.