BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 February 2026, 06:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

32వ వారం జ్ఞానమాల కార్యక్రమం

తెలంగాణ
01 Feb, 2026 - 06:53 AM
269 వీక్షణలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 32వ వారం జ్ఞానమాల కార్యక్రమం కొండమడుగులో MRPS ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామంలో MRPS గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 32వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ 5వ వార్డు సభ్యుడు మంద నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ తన జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రతి ఆదివారం జరిగే జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొని మహనీయుల ఆశయాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. పాల్గొన్నవారు: MRPS గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు, ఆర్ముల్లా లావణ్య–శ్రీకాంత్, కనుకబోయిన కిషోర్, బొడ్డు రజిత–భాస్కర్, మంద భాస్కర్, కడెం వెంకటేష్, కడెం అశోక్, మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తారి, MRPS మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్, MRPS గ్రామ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, బీఆర్ఎస్ బీబీనగర్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చింతకాయల గోపాల్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకబోయిన రాజమల్లేష్, మాజీ వార్డు సభ్యుడు దేశం శ్రీకాంత్ గౌడ్, MRPS సీనియర్ నాయకులు మంద అశోక్, మంద ఉప్పలయ్య, బొడ్డు శివబాబు, పెంటబోయిన వెంకటేష్, కడెం శ్రీకాంత్, శివగళ్ల రాజు, చింతకాయల నవీన్, శివగళ్ల శివ, మంద ఆనంద్, ముల్గారం ముఖేష్, బుడిది ప్రణయ్, బత్తుల నవదీప్ తదితరులు పాల్గొన్నారు. #DrBRAmbedkar #AmbedkarJayanti #AmbedkarIdeology #MRPS #Gnanamala #SocialJustice #ConstitutionOfIndia #DalitRights #BBNagar Follow us on Website Facebook Instagram YouTube