BREAKING
thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 11:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో 56 నామినేషన్లకు ఆమోదం 71 నామినేషన్ల పరిశీలన పూర్తి..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 11:33 AM
6 వీక్షణలు
  • పార్టీల వారీగా ఆమోదిత అభ్యర్థుల వివరాలు 

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 71 నామినేషన్లను పరిశీలించిన అనంతరం 56 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఆమోదం పొందిన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీకి చెందినవి 30, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందినవి 23 ఉన్నాయి. అలాగే సీపీఐ నుంచి ఒకటి, జనసేన పార్టీ నుంచి ఒకటి, బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒక నామినేషన్ ఆమోదం పొందింది. మొత్తంగా 56 నామినేషన్లకు ఆమోదం లభించినట్లు తిరువూరు మండల పరిషత్ రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.