BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 04 June 2026, 09:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

61లో మూడో పెళ్లి.. గౌరి స్ప్రాట్‌తో ఆమిర్ ఖాన్ కొత్త జీవితం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:08 PM
141 వీక్షణలు

61లో మూడో పెళ్లి.. గౌరి స్ప్రాట్‌తో ఆమిర్ ఖాన్ కొత్త జీవితం

ముంబై, జూన్ 4: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (61) మూడో వివాహానికి సిద్ధమైనట్లు సమాచారం. తన స్నేహితురాలు గౌరి స్ప్రాట్ (47)తో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కొన్నేళ్లుగా గౌరి స్ప్రాట్‌తో ప్రేమలో ఉన్న ఆమిర్ ఖాన్, ఇప్పుడు తమ బంధాన్ని అధికారికం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆమిర్ ఖాన్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకుని అనంతరం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం గౌరి స్ప్రాట్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివాహ వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.